ఊర్వశి మరోసారి డాన్స్‌తో అదరగొట్టింది!

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన “డాకు మహారాజ్” సినిమా ఐటెం సాంగ్ “దబిడి దిబిడి” విడుదలైనప్పటి నుంచి చర్చలో నిలిచింది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి…

అఖండ 2లో బాలయ్య సరికొత్త లుక్‌ – అఘోర పాత్ర ముగిసింది!

నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న “అఖండ-2” శివతాండవం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. మొదటి భాగంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న అఘోర పాత్రను, ఈ…

త‌మన్ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాడా? నందమూరి ఫ్యాన్స్ అసంతృప్తి

వ‌రుస విజయాలతో సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన తమన్, ఇటీవల నందమూరి అభిమానులకు నిరాశపరిచాడు. బాలయ్య నటించిన తాజా సినిమా “డాకు మహారాజ్” సంక్రాంతి సందర్భంగా…

‘గేమ్ చేంజర్’ ఓటిటీలో కూడా ఫ్లాప్! హిందీ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రాజకీయ థ్రిల్లర్ ‘గేమ్ చేంజర్’ ప్రేక్షకుల ఆశలను మించి విజయం సాధించలేకపోయింది. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ…

తమన్ భావోద్వేగ పోస్ట్ – కళ్లల్లో నీళ్లు, హృదయాన్ని హత్తుకున్న సంఘటన!

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న తమన్, తాజాగా తన…

బాలకృష్ణ – తమన్ కాంబో: బాక్సాఫీస్ షేక్ చేసే జంట

బాలకృష్ణ – తమన్ కాంబో: బాక్సులు బద్దలవుతున్నాయి! గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో బాక్సాఫీస్‌ను దుమ్ము రేపుతున్నారు. రీసెంట్‌గా విడుదలైన ‘డాకు మహారాజ్’…

Game Changer Twitter Review: రామ్ చరణ్, శంకర్ కలయికలో మెప్పించిన సినిమా

Game Changer Twitter Review: రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ పై ప్రేక్షకుల అభిప్రాయాలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, లెజండరీ…

అపబుల్ సీజన్ 4లో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు: బ్రాహ్మిణి, తేజస్విని పై అనుభవాలు

“అన్‌స్టాపబుల్ సీజన్ 4లో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు: బ్రాహ్మిణి, తేజస్విని గురించి అనుభవాలు” అపబుల్ సీజన్ 4లో బాలకృష్ణకు “మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు?”…

గేమ్‌ ఛేంజర్‌: శంకర్‌-తమన్‌-రామ్‌ చరణ్‌ కాంబో, థమన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. సంగీత…

గేమ్‌ ఛేంజర్‌: శంకర్‌ మనసులో మాట బయటపెట్టారు!

Game Changer: శంకర్‌ మనసులో మాట బయటకొచ్చింది తాజాగా డల్లాస్‌ (యూఎస్‌ఏ)లో ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు…