త‌మన్ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాడా? నందమూరి ఫ్యాన్స్ అసంతృప్తి

Thaman Nandamuri Fans Controversy

వ‌రుస విజయాలతో సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన తమన్, ఇటీవల నందమూరి అభిమానులకు నిరాశపరిచాడు. బాలయ్య నటించిన తాజా సినిమా “డాకు మహారాజ్” సంక్రాంతి సందర్భంగా విడుదలై హిట్ అయినా, ఆ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST) విడుదల విషయంలో తమన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు.

“డాకు మహారాజ్” చిత్రానికి తమన్ అందించిన సంగీతం భారీ విజయం సాధించింది. బాలయ్యను కొత్త అవతారంలో ప్రెజెంట్ చేసిన బాబీ దర్శకత్వానికి, తమన్ సంగీతం మరింత శక్తిని తెచ్చింది. ఈ నేపథ్యంలో తమన్, ఉగాది పండుగకు “డాకు మహారాజ్” OSTను విడుదల చేస్తానని నందమూరి అభిమానులకు హామీ ఇచ్చాడు. అయితే, ఆ మాట నిలబెట్టుకోలేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read More

One thought on “త‌మన్ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాడా? నందమూరి ఫ్యాన్స్ అసంతృప్తి

Comments are closed.