రష్యా కమ్చట్కాలోని ఒక ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భూకంపం సంభవించింది. భవనం కంపించడంతో పాటు ఆపరేషన్ బెడ్ కూడా ఊగిపోయింది. అయితే భయపడకుండా వైద్యులు ప్రశాంతంగా శస్త్రచికిత్సను కొనసాగించి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీటీవీలో రికార్డై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More : 25% సుంకాల హెచ్చరిక చేసిన ట్రంప్
