కమ్చట్కాలో భూకంపం వచ్చినా ఆగని ధైర్యం…

రష్యా కమ్చట్కాలోని ఒక ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భూకంపం సంభవించింది. భవనం కంపించడంతో పాటు ఆపరేషన్‌ బెడ్‌ కూడా ఊగిపోయింది. అయితే భయపడకుండా వైద్యులు…