ఇంగ్లీషు మాట్లాడేవారు సిగ్గుపడే పరిస్థితి రాబోతోంది

కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్‌లో ఇంగ్లీషులో మాట్లాడటాన్ని గర్వంగా కాదు, సిగ్గుగా భావించే రోజులొస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ భాషలు మరింత ప్రాధాన్యం పొందే రోజులు సమీపిస్తున్నాయని స్పష్టంచేశారు.

తన ప్రసంగంలో అమిత్ షా అన్నారు – “భవిష్యత్‌లో ఇంగ్లీషులో మాట్లాడే వారు తాము చేసిన తప్పును గుర్తించి లజ్జ పడే పరిస్థితి వస్తుంది. భారతీయ సంస్కృతి, భాషలకు గుర్తింపు రావాల్సిన సమయం వచ్చింది. ప్రతి విద్యార్థి తన తల్లి భాషలోనే చదివే రోజు రావాల్సిందే” అని చెప్పారు. ఈ ప్రకటనకు మద్దతుగా దేశవ్యాప్తంగా భిన్న స్పందనలు వెలువడుతున్నాయి.

Read more : సోనియా గాంధీ : ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన

Our YouTube Channel Click Here

One thought on “ఇంగ్లీషు మాట్లాడేవారు సిగ్గుపడే పరిస్థితి రాబోతోంది

Comments are closed.