భారత వాతావరణ శాఖ (IMD) ఈటి రెండు రోజులకు తీవ్ర వేడిగాలుల హెచ్చరికను జారీ చేసింది. వేసవిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ వేడి ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, చండీగఢ్ రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వీటి కారణంగా ప్రజలు గడప బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా మత్తుల ద్రావణాలు, నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read More : కలలకు హద్దులుండవని నిరూపించిన Jharkhand బాలిక
