కర్ణాటకలో అసాధారణ ఘటన కలకలం రేపుతోంది. భార్యను హత్య చేశాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తి దాదాపు 1.5 ఏళ్లపాటు జైలు జీవితం గడిపాడు. అయితే, ఆ మహిళ ఇటీవలే సజీవంగా వుంది .ప్రస్తుతం ఆమె అనుమానిత ప్రియుడితో కలిసి జీవిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు మళ్లీ విచారణ చేపట్టగా, ముందు జరిగిన దర్యాప్తులో ఉన్న లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
Read More : గ్వాలియర్‌లో దారుణం: అత్తను భార్య దారుణంగా కొట్టింది

One thought on “కర్ణాటకలో హత్య కేసులో కలకలం”
Comments are closed.