కలలకు హద్దులుండవని నిరూపించిన Jharkhand బాలిక

Jharkhand లోని ఓ చిన్న గ్రామానికి చెందిన సీమా కుమారి జీవితం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తొమ్మిదేళ్ల వయసులో ‘యువ’ ఫుట్‌బాల్ ప్రోగ్రామ్‌లో చేరిన ఆమె, క్రీడాపటిమతో పాటు కఠినశ్రమను ఆయుధంగా మార్చుకుని ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల వరకూ చేరుకుంది. గురువుల ప్రోత్సాహంతో హార్వర్డ్ యూనివర్సిటీలో అడుగుపెట్టేందుకు దరఖాస్తు చేసుకున్న సీమాకు పూర్తి స్కాలర్‌షిప్ లభించింది. “కలలకు ఎలాంటి హద్దులు ఉండవు” అనే మాటను సీమా తన విజయంతో మరోసారి నిరూపించింది.

Read More : గ్వాలియర్‌లో దారుణం: అత్త‌ను భార్య దారుణంగా కొట్టింది