అమెరికాలో 17 ఏళ్ల యువతికి వేపింగ్ వల్ల ‘పాప్‌కార్న్ లంగ్’

కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఒత్తిడిని తట్టుకోవడానికి వేపింగ్ ప్రారంభించిన అమెరికాకు చెందిన 17 ఏళ్ల బాలికకు తీవ్ర ఆరోగ్య సమస్య ఎదురైంది. మూడు సంవత్సరాలుగా వేపింగ్‌కు అలవాటుపడిన ఆమెకు ‘పాప్‌కార్న్ లంగ్’ అనే ఊపిరితిత్తుల వ్యాధి కనిపించింది.

వైద్యుల ప్రకారం, ఈ వ్యాధి శాశ్వతంగా ఊపిరితిత్తులకు హాని కలిగించే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. యువత ఈ ప్రమాదాన్ని గమనించి జాగ్రత్తగా ఉండాలన్న సూచనలు వెలువడుతున్నాయి.

Read More : భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

One thought on “అమెరికాలో 17 ఏళ్ల యువతికి వేపింగ్ వల్ల ‘పాప్‌కార్న్ లంగ్’

Comments are closed.