ధర్మవరం విషాదంలో మునిగింది
సత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది. కళాశాల ఫంక్షన్‌కు చీర కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ధర్మవరం బాలాజీ నగర్‌కు చెందిన ఇంటర్…
సత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది. కళాశాల ఫంక్షన్‌కు చీర కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ధర్మవరం బాలాజీ నగర్‌కు చెందిన ఇంటర్…
మహిళలపై టీవీ చర్చా కార్యక్రమంలో చేసిన అసభ్య వ్యాఖ్యలపై సాక్షి దినపత్రికపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లివిరిచింది. సాక్షి చానెల్‌లో ప్రసారమైన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని…
వైసీపీ కార్యకర్తలపై ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి… అధికారులపై మరోసారి తీవ్ర హెచ్చరిక…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డులు జారీకి ముందుగా ప్రతి కుటుంబానికి సంబంధించిన ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా చేయాలని…
ఆటోలో ప్రయాణికుల వేషం వేసి గంజాయి తరలించేందుకు స్కెచ్ వేశారు స్మగ్లర్లు. అనుమానం వచ్చిన అనకాపల్లి రూరల్ పోలీసులు ఆటోను ఆపి తనిఖీ చేయగా, టాప్ కవర్లో…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూ కబ్జాలు, దందాలపై బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆయన ప్రత్యేక…
ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక పెద్ద అశ్లీల వీడియో సరఫరా ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా కాల్ సెంటర్ ముసుగులో నిషేధిత వెబ్‌సైట్లకు అశ్లీల…
విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో…
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించారు. గతంలో తాను చేసిన “ఏ ఇజం లేదు, ఉన్నది టూరిజమే” వ్యాఖ్యపై అప్పట్లో విమర్శలు వచ్చినప్పటికీ,…
వైఎస్ఆర్‌సీపీ (YSRCP) నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) రిమాండ్‌ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు (Vijayawada SC/ST Court) మరోసారి పొడిగించింది. గన్నవరం…