ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి P4 కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కార్యక్రమం లక్ష్యాలు, అమలు తీరుపై ఆయన సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read More : మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి

One thought on “P4 కార్యక్రమానికి శ్రీకారం”
Comments are closed.