ధారాలీలో సైన్యం సహాయక చర్యలు

ఉత్తరాఖండ్‌లోని ధారాలీ సమీపంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో, భారత సైన్యం తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. సుమారు 150 మంది సైనికులు కేవలం 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరికొంతమంది గల్లంతైనట్లు సమాచారం అందడంతో వారిని వెలికితీసేందుకు సైన్యం అసాధారణమైన కృషి చేస్తోంది.

Read More : ఉత్తరాఖండ్‌లో మేఘ విస్ఫోటనం: గ్రామం కొట్టుకుపోయింది

One thought on “ధారాలీలో సైన్యం సహాయక చర్యలు

Comments are closed.