భారత ప్రధాని నరేంద్ర మోదీ బాంకాక్‌లో జరుగుతున్న BIMSTEC సదస్సు సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల బలపాటంపై చర్చించడంతో పాటు, రెండు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక, భద్రతా రంగాల్లో సహకారాన్ని మరింతగా వృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది.
భారత ప్రభుత్వం ప్రాంతీయ స్థాయిలో బిమ్‌స్టెక్ దేశాలతో సంబంధాలు గట్టిగా కొనసాగించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతుండగా, ఈ సమావేశం రెండు పొరుగుదేశాల మధ్య సంబంధాల్లో మైలురాయిగా నిలవనుంది.
Read More : అమెరికా-భారత వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు…

One thought on “BIMSTEC summit సందర్భంగా బంగ్లా తాత్కాలిక ప్రధాన సలహాదారుతో మోదీ మీటింగ్”
Comments are closed.