ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని ఆమె దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
ఇప్పటికే కోర్టు ఈ కేసులో శ్రీలక్ష్మిని నిందితురాలిగా తేల్చిన విషయం తెలిసిందే. తాజాగా రివిజన్ పిటిషన్ను తిరస్కరించడం వల్ల ఈ కేసులో ఆమెపై సీబీఐ దర్యాప్తు కొనసాగనుంది. ఈ పరిణామంతో కేసు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
Read More : ఆరోగ్యశ్రీ కేసులో కోర్టుకు హాజరైన సీతక్క

One thought on “IAS officer : ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు”
Comments are closed.