కరోనా కాలంలో ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని ఇందిరా పార్క్‌లో ధర్నా చేసిన కేసులో తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి సీతక్క గురువారం నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణ జరిపిన కోర్టు, కేసు వాదనలను ఆగస్టు 16కి వాయిదా వేసింది.
Read More : జూలై 28కి వాయిదా పడిన తెలంగాణ కేబినెట్ సమావేశం

One thought on “ఆరోగ్యశ్రీ కేసులో కోర్టుకు హాజరైన సీతక్క”
Comments are closed.