హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పరిధిలో భూముల వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో వెలుగుచూసే భారీ భూ కుంభకోణాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన ప్రకటించారు.
400 ఎకరాల భూముల విషయమే కాకుండా, దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉన్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నట్టు సంచలన ఆరోపణ చేశారు. ఈ వ్యవహారంపై అన్ని వివరాలు త్వరలోనే ప్రజల ముందు ఉంచుతానని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
Read More : బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలకు వరంగల్ వేదిక.. భారీ ఎత్తున ఏర్పాట్లు..

One thought on “కేటీఆర్ బాంబ్: భారీ ల్యాండ్ స్కామ్స్ సంచలనం.. బీజేపీ ఎంపీపై ఆరోపణలు!”
Comments are closed.