నగరంలో వాహనదారులకు శుభవార్త. హైదరాబాద్‌లో దేశంలోనే మొదటి ఆటోమేటెడ్ మల్టీ-లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యింది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఈ పార్కింగ్ కాంప్లెక్స్ అనుమతులు రాగానే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ అధునాతన పార్కింగ్ వ్యవస్థతో నగరంలో పార్కింగ్ సమస్యకు పరిష్కారం లభించడమే కాకుండా, సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు పేర్కొన్నారు.
Read More : పారిశుద్ధ్యంపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక పర్యటన

One thought on “హైదరాబాద్‌లో దేశంలోనే తొలి ఆటోమేటెడ్ మల్టీ-లెవెల్ పార్కింగ్”
Comments are closed.