కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్!
హైదరాబాద్: Chief Minister రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి Kishan Reddy స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే తాను ఎప్పుడు, ఎక్కడ Telangana కు అడ్డుపడ్డానో రుజువు చేయాలని సవాల్ విసిరారు.
Kishan Reddy Mass Challenge to Revanth Reddy
Union Minister కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడంతో తాను గట్టిగా రిప్లై ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. తాను తన Political Career లో ఎప్పుడూ Positions కోసం ప్రయత్నించలేదని, మామూలు BJP Karyakarta గా వచ్చి ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. Union Minister హోదాలో ఉన్న తనను పట్టుకొని Telangana కు అడ్డుపడ్డానని మాట్లాడటం రేవంత్ రెడ్డి Degenerate Politics కు నిదర్శనమని ఆరోపించారు.
