తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy కు BJP రాష్ట్ర అధ్యక్షుడు Kishan Reddy ఒక open letter రాశారు. Congress ప్రభుత్వానికి గడిచిన 14 నెలల governance పై ఆయన తీవ్ర విమర్శలు చేసినట్లు తెలియజేశారు.
“మీ 14 నెలల పాలన పూర్తిగా unsatisfactory గా ఉంది. DA (Dearness Allowance), GPF (General Provident Fund), Pending Bills వంటి బకాయిలను చెల్లించక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను తీవ్ర ఆర్థిక కష్టాల్లో నెట్టేశారు. Retirement Benefits ఇవ్వకుండా ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురిచేయడం ఎంతవరకు న్యాయమైనది? Routine Bills పై కూడా Ceiling Limit విధించి నిలిపివేయడం తప్పు. నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు ఇది ఏమాత్రం న్యాయం కాదు.” అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
“Colleges Managements విషయంలో Congress ప్రభుత్వానికి ఆయన తప్పుపట్టారు. Fee Reimbursement బకాయిలను చెల్లించక Educational Institutions ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. April-May నెలల్లో చెల్లిస్తామని చెప్పి కాలేజీల యాజమాన్యాలను మళ్లీ మభ్యపెట్టడం తప్పు అని ఆయన విమర్శించారు.”
“MLC Elections లో గెలుపొందేందుకు false promises ఇవ్వడం అన్యాయమైనది. Unemployment Allowance పేరుతో యువతను మోసం చేసినట్లు తెలిపారు. గత 14 నెలలలో ఒక్క రూపాయి కూడా అందించక ₹56,000 బకాయి పెరిగిందని ఆయన చెప్పారు. మీ పాలన నిజాయితీగా ఉంటే ₹7,500 Crores Fee Reimbursement వెంటనే చెల్లించండి. Retirement Benefits కూడా వెంటనే విడుదల చేయాలి. Unemployed Youth ఖాతాల్లో ₹56,000 Unemployment Benefit జమ చేయాలి. ఈ చర్యలు చేసిన తరువాతే MLC Elections లో ఓట్లు అడగాలి. ప్రజలను మోసపూరిత హామీలతో మభ్యపెడితే, Graduates, Employees, Teachers, Pensioners వర్గాలు మీకు తగిన గుణపాఠం నేర్పిస్తాయని Kishan Reddy హెచ్చరించారు.”

One thought on “తెలంగాణ ప్రభుత్వంపై Kishan Reddy బహిరంగ లేఖ – Revanth Reddy పాలనపై తీవ్ర విమర్శలు”
Comments are closed.