CM ఆరోపణలకు కౌంటర్ ఇవ్వనున్న మాజీ మంత్రి

ఈరోజు సాయంత్రం 4 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. నీటి కేటాయింపులు, బనకచర్ల ప్రాజెక్ట్ అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలకు కౌంటర్ ఇచ్చే ఉద్దేశంతో హరీష్ రావు మీడియా ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అంశాలపై పూర్తి వివరాలతో స్పష్టత ఇవ్వనున్నారు.

Read More : రియల్ ఎస్టేట్ క్షీణతపై రామ్మోహన్ రావు ఆవేదన