బీహార్ రాష్ట్రం గయా జిల్లాలో ఓ విద్యార్థిని కొట్టిన కారణంగా ఆ టీచర్‌పై అతని తల్లిదండ్రులు తీవ్రంగా రెచ్చిపోయారు. గురువుని కర్రలతో కొట్టి దాడికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం, గయాలోని ఒక పాఠశాలలో ఒక టీచర్ చిన్న పొరపాటుకి విద్యార్థిని బాదినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహంతో స్కూల్‌కి వచ్చి, టీచర్‌పై శారీరకంగా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టీచర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఘటనపై స్థానిక ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
Read More : Himachal : వరదలతో ఊహించని విధ్వంసం

One thought on “బీహార్‌లో టీచర్‌పై దాడి: విద్యార్థి తల్లిదండ్రుల ఆగ్రహం”
Comments are closed.