ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ తమ తాజా హెచ్చరికలో, వచ్చే మూడు గంటల్లో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ జిల్లాలలో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఈ వర్షం పిడుగులతో కూడిన మోస్తరు వర్షంగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ప్రజలను హెచ్చరిస్తూ, ఈ వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రహదారులపై కాస్త జాగ్రత్తగా వెళ్లాలని, అతి అవసరం లేకుండా బయట ఉండవద్దని మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Read More : కృష్ణా జిల్లా గుడివాడలో డ్రోన్ పర్యవేక్షణలో మద్యం సేవకుల పట్టివేత

One thought on “ఏపీ విపత్తుల శాఖ హెచ్చరిక: మూడు గంటల్లో మూడు జిల్లాల్లో వర్షం..”
Comments are closed.