అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో సుమారు 40 అజెండా అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Read More : తిరుపతిలో గంజాయి రవాణా కేసులో ఇద్దరు అరెస్ట్
