భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ర్యాలీ

భారత సైన్యానికి సంఘీభావం తెలపడానికి కాంగ్రెస్ పార్టీ రేపు (మే 8) సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు.

సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. భారత సైన్యంపై గౌరవం, వారి ధైర్యం, మరియు దేశ రక్షణలో వారి ముఖ్య పాత్రకు కాంగ్రెస్ పార్టీ తమ సంఘం ప్రకటించేందుకు ఈ ర్యాలీని నిర్వహించనున్నారు.

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలందరినీ ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించింది.

Read More : ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

One thought on “భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ర్యాలీ

Comments are closed.