కేటీఆర్‌కు వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన జగన్, “నా సోదరుడు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read More : హరిహర వీరమల్లు విజయంపై సీఎం ట్వీట్ – DCM స్పందన

One thought on “కేటీఆర్‌కు వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

Comments are closed.