విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో ఉద్యోగులు, కార్మికులలో తీవ్ర ఆందోళన నెలకొంది. యాజమాన్యం కర్మాగారంలోని పలు కీలక విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు చర్యలు ప్రారంభించింది.
ఇప్పటికే కొన్ని విభాగాలు ప్రైవేటు సంస్థలకు బదిలీ కాగా, తాజాగా మరో 44 విభాగాల కోసం టెండర్లను విడుదల చేసింది. ఈ టెండర్లు దాఖలు చేయడానికి సెప్టెంబర్ 9వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. ఈ చర్యలతో విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More : ఏపీ పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు

One thought on “విశాఖ ఉక్కులో ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతం”
Comments are closed.