విశాఖపట్నంలో వైసీపీకి రాజకీయం విషమం – జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసం దిశగా కూటమి వ్యూహం
విశాఖపట్నంలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి మరో భారీ ఎదురుదెబ్బ తగలనుంది. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ గొలగాని హరి…
