BRS అధినేత KCR నేతృత్వంలో పార్టీ ముఖ్యమైన meeting కొనసాగుతోంది. 2001 April 27న స్థాపించబడిన BRS party 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ సమావేశంపై విశేషమైన ఆసక్తి నెలకొంది. Telangana Bhavan లో state executive విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. State executive, district presidents, present & former MPs, MLCs, MLAs, corporation former chairmen, district parishad chairmen, DCCB, DCMS presidents, constituency in-charges వంటి ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ నెలాఖరులో public meeting నిర్వహించాలని పార్టీ నాయకత్వం తొలుత యోచించింది. అయితే public meeting ను ఈ నెలలో నిర్వహించడం కన్నా party foundation day రోజు నిర్వహించడం మంచిదని నాయకత్వం చర్చిస్తోంది. President election నాటికి party membership registration, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు main committees & affiliated committees elections, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో president election నిర్వహణ తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీ అమలు చేయాల్సిన action plan మరియు అనుసరించాల్సిన strategy పై party cadres కు అధినేత KCR మార్గనిర్దేశం చేయనున్నారు.
