హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో వైన్స్ బంద్..

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 12వ తేదీన హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ట్విన్ నగరాల్లో మద్యం దుకాణాలు (వైన్స్) మూసివేయనున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఈ…

నాచారం POCSO కేసులో 64 ఏళ్ల నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

హైదరాబాద్‌ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన కేసులో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మనవరాలి…

HCUభూముల వివాదంపై హైకోర్టు విచారణ వాయిదా.

హెచ్‌సీయూ భూముల వివాదం కేసులో హైకోర్టు విచారణ ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం నాడు జరిగిన విచారణలో పలు అంశాలను న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి…

హైద‌రాబాద్‌లో గర్భవతిపై భ‌ర్త దారుణ‌దాడి..

హైదరాబాద్ గచ్చిబౌలిలో మానవత్వాన్ని మంటగలిపే దారుణం చోటుచేసుకుంది. గర్భవతైన భార్యపై భర్త సిమెంట్ ఇటుకతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి…

రంజాన్‌ తోఫాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో రేవంత్‌ ప్రభుత్వం: హరీష్‌ రావు

హైదరాబాద్‌: రంజాన్‌ మాసంలో ముస్లింలకు తోఫాలు కూడా అందించలేకపోవడం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాన్ని సూచిస్తున్నదని మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం…

కేటీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాస్ వార్నింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు…

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు శుభవార్త: రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పు

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు సంతోషకరమైన వార్త. మెట్రో రైళ్ల చివరి ట్రైన్ సమయాన్ని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకే…

హైకోర్టులో బండి సంజయ్‌కు ఊరట

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సందర్భంగా నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం…

విష్ణుప్రియపై పోలీసుల విచారణ: బెట్టింగ్ యాప్ కేసులో కీలక వివరాలు వెల్లడి

ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ (Anchor Vishnupriya) పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారంలో ఆమెను పోలీసులు మూడుగంటల పాటు ప్రశ్నించారు. విచారణలో…

“అవ్వా.. బాగున్నావా?” – కేటీఆర్ అప్యాయతకు నెటిజన్ల ప్రశంసలు

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సాదాసీదా ప్రవర్తనతో మరోసారి అందరి మన్ననలు పొందారు. నగరంలోని ఓల్డుబోయినపల్లి డివిజన్లో ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వచ్చిన కేటీఆర్…