సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, కంచ్ గచ్చిబౌలి లోని 400 ఎకరాల భూమి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ భూములపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.
పర్యావరణ, అటవీ శాఖల సాధికారిక కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, ఇతర సభ్యులతో కలిసి నిన్న సాయంత్రం ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు గచ్చిబౌలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సుప్రీంకోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చేరుకుంటుంది.
కంచ్ గచ్చిబౌలి భూములపై క్షేత్ర పరిశీలన, వాస్తవ పరిస్థితుల అధ్యయనం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమావేశం కానున్నది.
Read More : రేవంత్ రెడ్డి కఠిన వ్యాఖ్యలు.

2 thoughts on “హైదరాబాద్ చేరుకున్న సుప్రీం కమిటీ, HCU భూములపై పరిశీలన”
Comments are closed.