పెద్దపల్లిలో విషాదం: మూడేళ్ల కూతురిని హత్య చేసి తల్లి ఆత్మహత్య..

పెద్దపల్లి జిల్లా టీచర్స్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల కుమార్తె వితన్య రెడ్డిని హత్య చేసిన తల్లి అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఘటన సమయంలో ఇంటికి చేరుకున్న భర్త వేణుగోపాల్, భార్య ఉరేసుకున్న దృశ్యాన్ని చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. కూతురు రితిన్యను హత్య చేసిన విషయాన్ని చూసి విలవిలలాడిపోయారు.

విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్య-ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Read More : హైదరాబాద్ చేరుకున్న సుప్రీం కమిటీ, HCU భూములపై పరిశీలన

2 thoughts on “పెద్దపల్లిలో విషాదం: మూడేళ్ల కూతురిని హత్య చేసి తల్లి ఆత్మహత్య..

Comments are closed.