తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “బ్రిటిషర్లను ఎలా దేశం నుండి తరిమేశామో, అదే విధంగా బీజేపీని కూడా దేశం నుండి తరమాల్సిన అవసరం ఉంద” అని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీకి అడుగుపెట్టనివ్వమని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి, పార్టీ నేతలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని విమర్శించారు.
Read More : పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ఆదేశాలు వెంటనే వెనక్కి తీసుకోండి.

One thought on “రేవంత్ రెడ్డి కఠిన వ్యాఖ్యలు.”
Comments are closed.