దిల్లీలో కర్తవ్యభవన్ ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని దిల్లీలో నూతనంగా నిర్మించిన కర్తవ్యభవన్‌ను ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఉమ్మడి కేంద్ర సచివాలయ (సీసీఎస్) ప్రాజెక్టు కింద మరో 10 కార్యాలయ భవనాలను 22 నెలల్లో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భవనం ప్రభుత్వ కార్యకలాపాలకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది.

Read More : ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ గొలుసు లాక్కెళ్లిన దొంగ పట్టుబాటు

One thought on “దిల్లీలో కర్తవ్యభవన్ ప్రారంభం

Comments are closed.