పవన్ కళ్యాణ్ పటాన్‌చెరువు పర్యటన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు పర్యటన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఇక్రిశాట్‌ ప్రాంగణంలోని ISH (ఇండియన్ స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ)ను సందర్శించారు. తన కుమారుడి అడ్మిషన్ కోసం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లినట్లు సమాచారం అందింది. కాగా, ఆయన పర్యటనకు సంబంధించి స్థానికంగా కొంత ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ అక్కడి సిబ్బందితో మాట్లాడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Read More : కొమ్మినేని కేసులో సుప్రీంకోర్టు ఊరటపై జగన్ స్పందన

One thought on “పవన్ కళ్యాణ్ పటాన్‌చెరువు పర్యటన

Comments are closed.