ఎల్పీజీ సిలిండర్ ధర రూ.50 పెంపు: కేంద్ర ప్రభుత్వ కీలక ప్రకటన..

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రి ప్రకటించారు. ఈ ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి.

ఈ పెంపుతో ఉజ్జ్వల యోజన లబ్దిదారులకు ప్రతి సిలిండర్‌ ధర ప్రస్తుతం ఉన్న రూ.500 నుండి రూ.550కి పెరుగనుంది. ఇక సాధారణ వినియోగదారుల కోసం సిలిండర్ ధర రూ.803 నుండి రూ.853కి చేరనుంది.

Read More : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..

One thought on “ఎల్పీజీ సిలిండర్ ధర రూ.50 పెంపు: కేంద్ర ప్రభుత్వ కీలక ప్రకటన..

Comments are closed.