సామాన్యుడిపై మళ్లీ ఇంధన భారం పడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటరుకి రూ.2 చొప్పున పెంచుతూ శనివారం కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం తత్ఫలితంగా దేశ వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు తక్షణమే ప్రభావితం కానున్నాయి. ఇప్పటికే వినియోగదారులకు ఆర్థిక భారం పెరుగుతున్న తరుణంలో ఈ పెంపు కలవరపెడుతోంది.
ఇంధన ధరల పెంపు అంశంపై విపక్షాలు తీవ్రంగా స్పందించనున్నాయని భావిస్తున్నారు.
Read More : భవిష్యత్‌ను లక్ష్యంగా పెట్టిన చైనా, తక్షణ లాభాలకే పరిమితమైన భారత్ స్టార్టప్‌లు..

2 thoughts on “పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..”
Comments are closed.