లిక్కర్ కేసులో నిందితుడు కసిరెడ్డికి అస్వస్థత

లిక్కర్ కేసులో ఏ1 నిందితుడైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయనకు కిడ్నీలో రాళ్ల సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కసిరెడ్డిని జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More : ఏపీ కేబినెట్ కీలక సమావేశం

One thought on “లిక్కర్ కేసులో నిందితుడు కసిరెడ్డికి అస్వస్థత

Comments are closed.