కొండా సురేఖ పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టుకు హాజరు

తెలంగాణ మంత్రి Konda Surekha గురువారం Nampally Special Court ఎదుట హాజరయ్యారు. గతంలో తన కుటుంబ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా ప్రముఖ సినీ నటుడుAkkineni Nagarjuna పరువు నష్టం కేసు(Defamation Case) దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసుపై విచారణ(Process of Hearing) జరుగుతున్న నేపథ్యంలో Special Judge ముందు కొండా సురేఖ హాజరై వివరణ ఇవ్వనున్నారు. నాగార్జున తన ఫిర్యాదులో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన గౌరవాన్ని దెబ్బతీశాయని, అవి అసత్య ఆరోపణలని పేర్కొన్నారు. దీంతో Court ఈ పిటిషన్‌ను స్వీకరించి విచారణ చేపట్టింది.

నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు కొండా సురేఖ గురువారం Personal Hearing కోసం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన తరఫున వివరణ అందించనున్నారు. Court Verdict ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

Read more

Our you tube channel click here