హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హ్యామ్ మోడల్‌లో రూపొందిన రోడ్ల ప్యాకేజీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కన్సల్టెంట్లు సిద్ధం చేసిన ప్రాజెక్టుల వివరణాత్మక నివేదికలను (DPR) మంత్రి పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. అవసరమైన రహదారి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More : కొండా దంపతులు హైకమాండ్‌ను కలిశారు

One thought on “రోడ్లు, భవనాల శాఖపై మంత్రి సమీక్ష”
Comments are closed.