తెలంగాణ భవన్‌లో కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం – కీలక నిర్ణయాలపై చర్చ

KCR

బిఆర్ఎస్ అధినేత, మాజీ Chief Minister కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈరోజు ఉదయం Erravelli Farm House నుంచి బయల్దేరి Hyderabad Cityకి రానున్నారు. ఆయన Telangana Bhavanలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ Extended Meetingకు అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశం పార్టీలో తాజా పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చలు జరిపేందుకు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా KCR రాజకీయంగా సురక్షిత దూరాన్ని పాటిస్తూ ఎక్కువగా ఫామ్ హౌస్‌లోనే ఉన్నారు. అయితే, ఈ మధ్యకాలంలో Congress Government పై తీవ్రంగా స్పందిస్తూ తాను కొడితే మామూలుగా ఉండబోదని హెచ్చరించిన KCR, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయ కార్యకలాపాల్లో మళ్లీ చురుగ్గా పాల్గొనబోతున్నారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఆయన Telangana Bhavanకు రావడం విశేషంగా మారింది.

ఈరోజు సమావేశానికి ముందు లేదా తరువాత KCR Secunderabad Passport Officeకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజకీయ వ్యూహాలకు సంబంధించిన చర్చలు ముగిసిన తర్వాత, ఆయన భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటన చేసే అవకాశమూ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read More