నీలి దుస్తుల్లో కయాదు లోహార్ స్టన్నింగ్ లుక్

నీలి గౌన్‌లో మెరిసిపోతున్న కయాడు లోహార్, గ్లోస్సీ మేకప్‌తో ఆకర్షణీయమైన లుక్

నీలమణిలా మెరిసే అసోం అందగత్తె కయాదు లోహార్ మరోసారి ఆకట్టుకుంది.

‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ తమిళ డబ్బింగ్ చిత్రంతో పేరు తెచ్చుకున్న 24 ఏళ్ల నటి కయాడు లోహార్, నీలం రంగు గౌన్‌లో మెరిసిపోతుంది. ఆమె స్టైలిష్ లుక్‌ను ట్రాన్స్‌పరెంట్ హీల్స్, ఓపెన్ హెయిర్, మెరుస్తూ కనిపించే జుమ్కాలతో పూర్తి చేసింది. సూర్యకాంతిలో మెరిసే గ్లోస్సీ మేకప్, ఆకర్షణీయమైన గులాబీ పెదవులు ఆమె అందాన్ని మరింత హైలైట్ చేశాయి.


తెలుగు చిత్రాలపై ఎన్నో ఊహాగానాలు ఉన్నప్పటికీ, తమిళంలో మాత్రం ‘ఇదయం మురళి’ ఒక్కటే అధికారికంగా నిర్ధారించబడింది. తన శైలితో, ప్రతిభతో కయాడు లోహార్ మరిన్ని గొప్ప అవకాశాలను సాధించనుందని అనిపిస్తోంది.

Read More









One thought on “నీలి దుస్తుల్లో కయాదు లోహార్ స్టన్నింగ్ లుక్

Comments are closed.