బ్రేకప్ తర్వాత కూడా విజయ్ వర్మ, తమన్నా భాటియా హోళీ వేడుకలో కలసి పాల్గొన్నారు. బాలీవుడ్ నటి రవీనా టండన్ నిర్వహించిన హోళీ పార్టీకి వీరిద్దరూ వేర్వేరుగా హాజరయ్యారు.
తమన్నా వైట్ టాప్, కార్గో ప్యాంట్‌లో స్టైలిష్‌గా కనిపించగా, విజయ్ లావెండర్ టీషర్ట్, డెనిమ్ జీన్స్‌లో క్యాజువల్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. వేడుకలో రషా థడానీ, అభిషేక్ కపూర్, ప్రగ్యా కపూర్ తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్నా హోళీ ఫోటోలు షేర్ చేసినా, విజయ్‌తో కలిసి ఉన్న చిత్రాలు మాత్రం కనిపించలేదు. లస్ట్ స్టోరీస్ 2 సినిమా సమయంలో వీరి రిలేషన్‌షిప్ మొదలై, ఇటీవల వీరు పరస్పర అంగీకారంతో విడిపోయారు.
మరి ఇది కేవలం స్నేహపూర్వక కలయికనా? లేక మళ్లీ కలిసి వచ్చే అవకాశముందా? అనేది చూడాలి!

One thought on “విజయ్ వర్మ, తమన్నా భాటియా హోళీ వేడుకలో సందడి!”
Comments are closed.