కాంగ్రెస్ – 15 వేల మందితో ప్రత్యేక రైలు ఢిల్లీకి

చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి రైల్లో నాగపూర్ వరకు ప్రయాణించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బీసీ పోరాట కార్యక్రమంలో పాల్గొనడానికి టీకాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం కోసం సుమారు 15 వేల మంది ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు.

Read More : కేసీఆర్ ఎర్రవల్లిలో చండీ యాగం