అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రూపుదిద్దుకుంది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.…

అదితి రావు హైదరి పాత వ్యాఖ్యలు మరోసారి వైరల్?

సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్‌ అవుతాయో ఊహించడం కష్టమే. కొన్నిసార్లు సెలబ్రిటీలు చిన్న వ్యాఖ్య చేసినా అది పెద్ద చర్చకు దారి తీస్తుంది. వివాదం…

ఫోన్ కాల్ లీక్‌తో పదవి కోల్పోయిన థాయిలాండ్ యువ ప్రధాని షినవత్రా.

థాయిలాండ్‌లో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. కేవలం ఏడాది క్రితం దేశ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పటోంగ్టార్న్ షినవత్రా ఒక్క ఫోన్ కాల్…

భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు చేయనున్న OpenAI

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏఐ సంస్థ ఓపెన్ఏఐ (OpenAI), భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ ఏడాది చివరికల్లా న్యూఢిల్లీలో తమ మొదటి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు…

రాజకీయాల్లో సంచలన ప్రకటన చేసిన తీన్మార్ మల్లన్న.?

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. బీసీల రాజకీయ అధికారాన్ని సాధించడమే లక్ష్యంగా త్వరలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న…

డ్రైవర్ హత్య కేసు: వినుత కోటకి బెయిల్

డ్రైవర్ హత్య కేసులో అరెస్టయిన జనసేన పార్టీ మాజీ తిరుపతి ఇన్‌చార్జ్ వినుత కోటకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో…

మంచిరేవుల వద్ద చిక్కిన చిరుత

ఎట్టకేలకు అధికారులను 20 రోజులుగా ముప్పుతిప్పలు పెట్టిన చిరుత బోనులో చిక్కింది. మంచిరేవుల ఈకో ట్రెక్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బోనులో ఈ చిరుతను…

2027లో అరుదైన సూర్యగ్రహణం

2027 ఆగస్టు 2న భూమిపై ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన చోటుచేసుకోనుంది. దీనిని ‘గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్‌’గా పిలుస్తున్నారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుని…

పాకిస్తాన్ ఆర్మీకి బిగ్ షాక్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీకి మరో బిగ్ షాక్ తగిలింది. పాక్ ఆర్మీ బస్సుపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. ఈ ఘటనలో 29 మంది సైనికులు…

విద్యార్థి ప్రాణం తీసిన కెనడా విమాన ప్రమాదం

కెనడాలోని మానిటోబా ప్రాంతంలో గగనతలంలో రెండు శిక్షణ విమానాలు ఢీకొన్న దుర్ఘటనలో భారత సంతతికి చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదంలో కేరళకు చెందిన శ్రీహరి సుకేశ్…