బెటింగ్ యాప్ కేసు – టాలీవుడ్ ప్రముఖులకు సమన్లు

బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కోసం రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఈడీ హాజరుకావాలని ఆదేశించింది.

ఈడీ ఆదేశాల ప్రకారం —

  • రానా దగ్గుబాటిని జూలై 23న,
  • ప్రకాష్ రాజ్‌ను జూలై 30న,
  • విజయ్ దేవరకొండను ఆగష్టు 6న,
  • మంచు లక్ష్మిని ఆగష్టు 13న హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది.

ఈ కేసులో ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు ఉండగా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్, ప్రమాణాలు, ప్రచారాల్లో వారి పాత్రపై విచారణ సాగనుంది.

Read More : ఏఎం రత్నాన్ని చైర్మన్‌గా సూచించిన పవన్

One thought on “బెటింగ్ యాప్ కేసు – టాలీవుడ్ ప్రముఖులకు సమన్లు

Comments are closed.