ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం కాకుండా… తెలుగుదేశం నేతల *”Red Book Constitution”*నే అమలవుతోందని High Court సాక్షిగా మరోసారి స్పష్టమైంది. Police Department పనితీరును చూసి High Court నిర్ఘాంతపోయిందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. TDP, Janasena, BJP కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, ఆంధ్రప్రదేశ్లో violence, destruction, illegal arrests కొనసాగుతున్న తీరును… రాష్ట్ర ప్రజలు కళ్లారా చూస్తున్నారు.
YSRCP నేతలు, social media activists లక్ష్యంగా coalition leaders చెలరేగిపోతున్నారు. వీరిపైకి policeను ఉసిగొల్పుతూ రాక్షసానందం పొందుతున్నట్లు విమర్శలున్నాయి. Police కేసులు పెట్టకుండా ఇష్టారాజ్యం అరెస్టులు చేసి civil rights, human rights ను హరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి Lokesh గొప్పగా చెప్పుకుంటున్న Red Book Constitutionని YSRCP ‘పిచ్చికుక్క’తో పోలుస్తున్నది! ఈ తరహా పాలన వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం గురించి ముఖ్యమంత్రి Chandrababu కూడా అర్థం చేసుకోవడం లేదు.
ఆంధ్రప్రదేశ్లో “రెడ్ బుక్ రాజ్యాంగం”… హైకోర్టు ఆగ్రహం
Share This
