చెన్నై పోలీస్ స్టేషన్‌లో వినుత కోట సంతకం

డ్రైవర్ రాయుడు హత్య కేసులో బెయిల్ పొందిన జనసేన మాజీ నాయకురాలు వినుత కోట చెన్నైలోని సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్‌లో సంతకం చేసి వెళ్లారు. కోర్టు ఆమెకు విధించిన షరతుల్లో భాగంగా, విచారణకు సహకరించడానికి ఆమె ప్రతిరోజూ పోలీస్ స్టేషన్‌కు హాజరవుతున్నారు.

ఈరోజు ఉదయం ఆమె ముఖానికి మాస్క్ ధరించి, స్కూటీపై పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేసి వెళ్లారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Read More : రూ. 5 వేలకు కన్న కూతురిని అమ్మేసిన కసాయి తండ్రి

One thought on “చెన్నై పోలీస్ స్టేషన్‌లో వినుత కోట సంతకం

Comments are closed.