అమెరికాలో విమాన ప్రమాదం

అమెరికాలోని ఒక ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. పార్కింగ్ చేసిన విమానంపైకి ఒక చిన్న విమానం దూసుకువెళ్లడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.

అయితే, ఈ ప్రమాదం జరిగిన వెంటనే చిన్న విమానంలో ఉన్న పైలట్‌తో సహా నలుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

Read More : భారత్‌పై 50% సుంకం: ట్రంప్ వ్యాఖ్యలు