టీటీడీ (Tirumala Tirupati Devasthanams) టెండర్లలో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ నలుగురిని SIT (Special Investigation Team) అరెస్ట్ చేసిన ఘటనను శ్రీవారి లడ్డూ (Lord Venkateswara’s Laddu) కి వాడే నెయ్యిలో కల్తీ ఆరోపణలకు ముడిపెట్టడం ఒక్క Chandrababu Naidu కు మాత్రమే సాధ్యమని Former Minister, YSR Congress Party నేత Kottu Sathyanarayana మండిపడ్డారు. తాడేపల్లిగూడెం (Tadepalligudem) లో ఆయన బుధవారం మీడియాతో (Media) మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి వినియోగించారంటూ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడంపై సుప్రీంకోర్టు (Supreme Court) మొట్టికాయలు వేసినా చంద్రబాబు లో మాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Millions of devotees మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో నిర్దిష్టమైన ఆధారాలు లేకుండానే ఇష్టారాజ్యంగా చంద్రబాబు మరియు ఆయనకు నిత్యం భజన చేసే Yellow Media తప్పడు ప్రచారాలతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు.
Read more

One thought on “టీటీడీ లడ్డూ కల్తీ ఆరోపణపై చంద్రబాబుపై కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శ”
Comments are closed.