వైసీపీ నేత వల్లభనేని వంశీ అనారోగ్యంతో బాధపడటంతో గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో రిమాండ్ ఖైదీలో ఉన్న వంశీ పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే అతన్ని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన చికిత్స కోసం ఈ రోజు గుంటూరు జీజీహెచ్ కు పంపారు. చికిత్స అనంతరం వంశీని విజయవాడ జైలు తరలించారు.
Read More : “మోదీ ఓట్లకంటే దేశాభివృద్ధికే ప్రాధాన్యం”

One thought on “వల్లభనేని వంశీ గుంటూరు GGHలో చికిత్స పొందారు.”
Comments are closed.